75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పాదయాత్రకు పిలుపునిచ్చిన నేపద్యంలో ఈనెల 12న ముమ్మిడివరంలో నిర్వహించే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు సమావేశం పిలుపునిచ్చింది. ముమ్మిడివరంలో పి. ఉదయ భాస్కర వర్మ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో పెన్మత్స జగ్గప్పరాజు, వడ్డి నాగేశ్వరరావు, ఎం. శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa