ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నదీతీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చెయ్యండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 09:24 PM

పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల పరిశీలించారు . ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు , ఆర్ . డి . ఓ . ఐ . కిశోర్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు .


అలానే కృష్ణానదికి భారీ వరద వస్తోందని , నదీతీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా కోరారు . ఆయన అధికారులతో వరద పరిస్థుతులపై టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com