ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన ఇంటికి జాతీయ జెండా రంగులతో కూడిన విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరపాలక డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకంలోని రంగులతో కూడిన విద్యుత్ లైట్లు అలంకరించినట్లు తెలిపారు. స్ఫూర్తిదాయక ఆలోచన అని పలువురు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa