మహనీయులు సాధించిన స్వాతంత్య్రమును గుండెల నిండా నింపుకుని,మన భారతదేశాన్ని చూసి యావత్ ప్రపంచం గర్వపడేలా,భారత దేశ అభివృద్ధికి ప్రతిఒక్కరూ పాటుపడాలని శ్రీ ఎస్పీగారు సూచించారు.
కుల,మత,జాతి,వర్గ వైషమ్యాలు లేకుండా ప్రతిఒక్కరూ ఎంతో సంతోషకరంగా జరుపుకునే ఈ బృహత్తర వేడుకల సందర్బంగా అందరికి మిఠాలయిలు పంచి,ఈ స్వాతంత్ర్య వేడుకలను తన పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో శ్రీ ఎస్పీగారు జరుపుకున్నారు.