ఈ రోజు కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS., జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో భాగంగా కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కార్యాలయ దస్త్రాలు, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, ప్రక్రియ పూర్తయిన దస్త్రాలను, ఇతర రికార్డులను నిర్దేశించిన స్టోర్ రూమ్ లలో భద్ర పరచాలని, సిబ్బంది ని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa