విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన పలువురు రాష్ట్ర పోలీసులకు సోమవారం సీఎం వైయస్ జగన్ పతకాలను ప్రదానం చేశారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 2020–21 సేవా పతకాలను గ్రహీతలు అందుకున్నారు. వారి వివరాలు..
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎం)–2020
కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ
డాక్టర్ ఎ.రవిశంకర్, ఏడీజీపీ, శాంతిభద్రతలు
కుమార్ విశ్వజిత్, ఏడీజీపీ, రైల్వే
కె. సుధాకర్, డీఎస్పీ, ఇంటెలిజెన్స్
ఎం.శ్రీనివాసరావు, ఏఆర్‌ఎస్‌ఐ, ఏసీబీ, విజయవాడ
పోలీస్ మెడల్–2021
జి. గిరీష్‌కుమార్, అసిస్టెంట్ కమాండో, గ్రేహౌండ్స్
ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం)–2020, 2021
పీహెచ్‌డి రామకృష్ణ, డీఐజీ, ఏసీబీ
ఎస్. వరదరాజు, రిటైర్డ్ ఎస్పీ
ఆర్. విజయ్‌పాల్, రిటైర్డ్ ఏఎస్పీ, సీఐడీ
ఎ. జోషి, ఏఎస్పీ, ఐఎస్‌డబ్ల్యూ, విజయవాడ
ఎల్వీ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఏఎస్పీ
ఎన్. వెంకటరామిరెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ
ఎంకేఎస్. రాధాకృష్ణ, అడిషనల్ కమాండెంట్, పీటీసీ, తిరుపతి
ఈ. సత్యసాయిప్రసాద్, అడిషనల్ కమాండెంట్, ఆరో బెటాలియన్, మంగళగిరి
సీహెచ్‌వీఏ రామకృష్ణ, అడిషనల్ కమాండెంట్, ఐదో బెటాలియన్, ఏపీఎస్పీ
కే ఈశ్వరరెడ్డి, ఏఎస్పీ, విజిలెన్స్
ఎం. భాస్కర్‌రావు, రిటైర్డ్ డీఎస్పీ, సీఐడీ
జి. వెంకటరమణమూర్తి, ఏసీపీ విజయవాడ
జి. విజయ్‌కుమార్, డీఎస్పీ కమ్యూనికేషన్స్
ఎం. మహేశ్‌బాబు, రిటైర్డ్ అడిషనల్ కమాండెంట్
వై. శ్యామ్‌సుందరం, సీఐ పీటీసీ, తిరుపతి
కె. జాన్‌మోషెస్ చిరంజీవి, ఆర్‌ఐ, విజయవాడ
ఎన్. నారాయణమూర్తి, ఎస్‌ఐ, శ్రీకాకుళం
ఎస్. శ్రీనివాసులు, ఎస్‌ఐ, ఏసీబీ తిరుపతి
వి. నేతాజి, ఎస్‌ఐ, శ్రీకాకుళం
ఎస్‌ఎస్ కుమారి, ఎస్‌ఐ, ఒంగోలు
ఎన్. గౌరిశంకరుడు, ఆర్‌ఎస్సై, నెల్లూరు
వై. శశిభూషణ్‌రావు, ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ ఐదో బెటాలియన్
పి.విక్టోరియా రాణి, ఎస్సై విశాఖపట్నం రూరల్
కెఎన్ కేశవన్, ఏఎస్సై, చిత్తూరు
బి. సురేశ్‌బాబు, ఏఎస్సై, నెల్లూరు
జె. నూర్ అహ్మద్‌బాషా, ఏఎస్సై, చిత్తూరు
జె. విశ్వనాథం, ఏఆర్‌ఎస్సై, ఇంటెలిజెన్స్
కె. వాకలయ్య, ఏఆర్‌ఎస్సై, మచిలీపట్నం
ఎం. వెంకటేశ్వరరావు, ఆర్‌ఎస్సై, విజయవాడ
జె. శ్రీనివాసులు, ఏఆర్‌ఎస్సై, అనంతపురం
ఎస్. రామచరణయ్య, ఏఆర్‌ఎస్సై, అనంతపురం
వైకుంఠేశ్వరరావు, ఏఆర్‌ఎస్సై, 6వ బెటాలియన్ ఏపీఎస్పీ
వై. చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్, ఒంగోలు
పి.విజయభాస్కర్, హెడ్ కానిస్టేబుల్, విజయవాడ
ఎన్.రామకృష్ణరాజు, ఆర్‌హెచ్‌సీ, విజయనగరం
సీహెచ్. రంగారావు, హెచ్‌సీ, ఏసీబీ, విజయవాడ
కె.గురువయ్య బాబు, ఏఆర్‌హెచ్‌సీ, విశాఖపట్నం
ఎ.సూర్యనారాయణరెడ్డి, ఏఆర్‌హెచ్‌సీ, విజయవాడ
డి. మౌలాలి, ఏఆర్‌హెచ్‌సీ, విజయవాడ
ఎం. జనార్థన్, హెచ్‌సీ, ఆక్టోపస్
వై. నాగేశ్వరరెడ్డి, ఏఆర్‌హెచ్‌సీ, విజయవాడ
జి. రమణ, కానిస్టేబుల్, కర్నూల్
ఎన్. సూర్యనారాయణ, ఆర్‌పీసీ, విజయవాడ
ఎంవి సత్యనారాయణరాజు, కానిస్టేబుల్, విశాఖపట్నం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa