ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 17, 2022, 08:41 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిసాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 60,260 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 17,944 వద్దకు చేరుకుంది. ఆటో, వినియోగ వస్తువుల సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫిన్ సర్వ్ (5.74%), బజాజ్ ఫైనాన్స్ (3.28%), భారతీ ఎయిర్‌టెల్ (2.55%), టెక్ మహీంద్రా (2.45%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (2.22%).


టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-1.07%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.65%), మారుతీ (-0.58%), టాటా స్టీల్ (-0.44%), కోటక్ బ్యాంక్ (-0.33%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com