4,000 లీటర్ల కల్తీ పాలను గుజరాత్ రాజ్‌కోట్ పోలీసులు సీజ్ చేసిన ఘటన కలకలం రేపింది. పాల ట్యాంక్ లో రసాయనాలతో తయారు చేసిన మిల్క్ ఉన్నట్లు గుర్తించారు. ఆ పాలను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సల్ఫేట్‌లు, పాస్ఫేట్లు, కార్బోనేట్ ఆయిల్‌ల వంటి ప్రమాదకర రసాయనాలతో కల్తీ పాలను తయారు చేస్తున్నారని డీసీపీ ప్రవీణ్ కుమార్ మీనా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa