సోరియాసిస్ ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి. ఆల్మహాల్, సిగరేట్ వంటివి కూడా సోరియాసిస్ సమస్యను అధికం చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అలాగే, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే విటమిన్ ఈ, సీ వంటి ఆహరం తీసుకోవటం వల్ల వ్యాధి అదుపులో ఉంటుంది. పిజ్జా, బర్గర్ల వంటి జంక్ ఫుడ్‌కు దూరం ఉండాలి. అలాగే, గ్లూటెన్ ఎక్కువగా ఉండే బార్లీ, గోధుమను కూడా తగ్గించటం వల్ల సోరియాసిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.