ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 05:04 PM

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. మధ్యాహ్నం సెషన్‌లో అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో ఒకదశలో సెన్సెక్స్‌ ఏకంగా 700 పాయింట్లు కుప్ప కూలింది. చివరికి సెన్సెక్స్‌ 651 పాయింట్ల నష్టంతో 59646 వద్ద, నిఫ్టీ 198 పాయింట్లు కుప్పకూలి 17758 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 60వేల దిగువకు, నిఫ్టీ 17800 దిగువకు పడిపోయింది. ఇండస్‌ఇండ్ 2.58 %, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.50%, ఎస్బిఐ 1.77% నష్టపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com