రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని సుమెర్‌పూర్ పట్టణంలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు భారీ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. 24 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను శివపూర్, సుమేర్‌పూర్‌లోని ఆస్పత్రులకు తరలించారు. రాజస్థాన్‌లోని రామ్‌దేవ్రా ఆలయానికి వీరు వెళ్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa