గుంటూరు: జిల్లాలో సెల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందతులను శుక్రవారం అరండల్ పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 21 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, సెల్ ఫోన్లు చోరీ చేసిన సొత్తు విలువ 1 లక్ష50 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు అర్థరాత్రి కత్తితో బెదిరించి, సెల్ ఫోన్ చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa