పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల దర్శకుడు సుజీత్ పై చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశంగా మారాయి. సుజీత్ ను చూస్తే తనను తాను చూసుకుంటున్నట్లు అనిపిస్తుందని అతన్ని 'జెన్ జీ డైరెక్టర్' గా అభివర్ణించడంతో ఈ ప్రశంసలు తక్షణమే వైరల్ అయ్యాయి. 'ఓజీ' సినిమా సక్సెస్ ను పవన్ కళ్యాణ్ ఆనందంగా ఆస్వాదిస్తున్నారని, ఈ విషయంలో సుజీత్ తన పనిని సులువు చేశారని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa