ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివకార్తికేన్ - వెంకట్ ప్రభు చిత్రం సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 03:49 PM

కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఇది వారి మొదటి సహకారాన్ని సూచిస్తుంది. వెంకట్ ప్రభు ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ మొదటిలో కిక్‌స్టార్ట్ అవుతుందని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ఈ ప్రాజెక్ట్ టైమ్ ట్రావెల్ భావనపై ఆధారపడి ఉంటుంది అని సమాచారం. ఈ సినిమాకి స్టార్ కంపోజర్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa