ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైట్ కలర్ సూట్‌లో మాళవిక మోహనన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 04:01 PM

అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తాజాగా ఈ బ్యూటీ, వైట్ సూట్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.మలయాళ బ్యూటీ మాళవిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తెలుగులో ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో స్టార్ హీరోలతో జతకడుతుంది. వరసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. రీసెంట్‌గా ఓజీతో సందడి చేసిని ఈ చిన్నది తర్వాత ప్రభాస్ రాజాసాబ్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోనుంది.ఇక ఓవైపుతెలుగు, మరోవైపు తమిళ్, మళయాలంలో వరసగా లు చేస్తూ, స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటడానికి రెడీ అవుతుంది. ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందఏ కాస్త సమయం దొరికినా సరే ఈ అమ్మడు తన వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుమ్మ వైట్ కలర్ సూట్‌లో దర్శనం ఇచ్చింది. ఇందులో ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిదే.ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ఫొటో్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 


 












SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa