టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న యూనిక్ ఎంటర్టైనర్ 'ఆంధ్రా కింగ్' నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ తదితరులు ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ ట్రాక్ 'నువ్వుంటే చాలే' ప్రోమోస్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. అక్టోబర్ 12న టీజర్ విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa