ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెంటల్ బేస్ పై స్ట్రీమింగ్ అవుతున్న 'పరమ్ సుందరి'

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 04:10 PM

బాలీవుడ్ స్టార్ నటీనటులు సిధార్థ్ మల్హోత్రా మరియు జాన్వి కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన హిందీ రోమ్-కామ్ ఎంటర్టైనర్ 'పరామ్ సుందరి' 2025 ఆగస్టు చివరి వారంలో విడుదల అయ్యింది. ఈ చిత్రం విడుదల తర్వాత విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. థియేట్రికల్ విడుదలైన ఆరు వారాల తరువాత ఈ చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రెంటల్ బేస్ పై స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఈ రొమాంటిక్ కామెడీ చూడటానికి సబ్స్క్రైబర్స్ 349 రూపాయలని చెలించాలిసి ఉంది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెంజీ పానికర్, సిద్ధార్థ శంకర్, మంజోట్ సింగ్, సంజయ్ కపూర్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్‌కు చెందిన దినేష్ విజయన్ కేరళ నేపథ్యంలో ఈ చిత్రం సెట్‌ను నిర్మించగా, అభిషేక్ బెనర్జీ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించాడు. సచిన్ -జిగర్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్ ని అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa