టాలీవుడ్ యువ నటుడు జూనియర్ ఎన్టీఆర్ యొక్క పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా 'దేవర' బాక్స్ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ జోడిగా నటించింది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ, ప్రకాష్ రాజ్, హరి తేజ, అజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా భారీ-టికెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. రాక్‌స్టార్ అనిరుధ్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. త్వరలో 'దేవర 2' సెట్స్ పైకి వెళ్లనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa