హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన హర్రర్-థ్రిల్ చిత్రం ‘కిష్కిందపురి’ నేటి నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో సెప్టెంబర్ 12న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా, రాఘవ్ పాత్రలో బెల్లంకొండ, మైథిలి పాత్రలో అనుపమ పరమేశ్వర్ కీలకంగా కనిపించారు. కథలో ఘోస్ట్ హౌస్ టూర్స్ ద్వారా కిష్కిందపురి గ్రామానికి వెళ్ళిన రాఘవ్, మైథిలితో పాటు చిన్నపిల్లను రక్షించే ఘోస్ట్ వింతలు, సస్పెన్స్ కలిగిన ఈ మూవీని హర్రర్-థ్రిల్ ఫ్యాన్స్ తప్పక చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa