ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ, వశిష్ఠ కాంబోలో మరో ఫాంటసీ చిత్రం!

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 02:33 PM

మాస్ మహారాజా రవితేజ, 'విశ్వంభర' దర్శకుడు వశిష్ఠతో కలిసి మరో సోషియో ఫాంటసీ చిత్రంలో నటించనున్నారని సమాచారం. వశిష్ట చెప్పిన కాన్సెప్ట్ రవితేజకు బాగా నచ్చడంతో, స్క్రిప్ట్ దశలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది. 'విశ్వంభర' పూర్తయిన తర్వాత వశిష్ట ఈ ప్రాజెక్ట్ పై దృష్టి సారించనున్నారని ఫిల్మ్ సర్కిల్స్ టాక్. ఈ కొత్త కాంబినేషన్ పై అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa