ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రివిక్రమ్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 11:16 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అణుశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న ఆయన సాహిత్యంపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు. రచయితగా పేరు తెచ్చుకొని 'నువ్వే నువ్వే' చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ క్రమంలో రచయితగా ఓ చిత్రంకు మొదటి రెమ్యూనరేషన్ కేవలం రూ. 2000 అందుకున్నారట. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20-25 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa