ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమౌళి-మహేశ్ మూవీ.. ప్రియాంక చోప్రా పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 10:30 AM

దర్శకధీరుడు రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ప్రియాంక చోప్రా పాత్రను పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్ విడుదల చేశారు. అందులో ఆమె చీర ధరించి, చేతిలో తుపాకీ పట్టుకుని అగ్రెసివ్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో నటిస్తున్నారని రాజమౌళి వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa