సూపర్ స్టార్ మహేష్ బాబు–రాజమౌళి కొత్త సినిమా టైటిల్ “వారణాసి”ని రామోజీ ఫిల్మ్ సిటీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న వీడియో క్లిప్ కూడా రిలీజ్ చేశారు. టైటిల్ విడుదలతో మహేష్ అభిమానులు ఫుల్ ఉత్సాహంలో ఉన్నారు. ఈ టైటిల్ సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు, అభిమానుల్లో జోస్ పెంచింది. మేకర్స్ ప్రకారం, సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa