మెగాస్టార్ చిరంజీవి సైరా అక్టోబర్ 2 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. సైరా ట్రైలర్ 2 కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. ఫస్ట్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ రావడంతో సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రెండో ట్రైలర్ మొత్తం యుద్దానికి సంబంధించిన అంశాలను చూపించారు. యుద్ధం ఎలా ఉండబోతుంది. ఏ స్థాయిలో చూపించబోతున్నారు అనే విషయాలను ఇందులో చూపించారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న సైరా.. ఎన్ని సంచనాలు సృష్టిస్తుందో చూడాలి. ఒక్క గడ్డి పరక కూడా ఈ గడ్డ దాటకూడదు.. చెప్పడం కాదు.. గెలవడం ముఖ్యం.. అనే డైలాగులు గూస్ బమ్స్ అని చెప్పాలి. మెగాస్టార్ తో పాటు అమితాబ్, నయనతార తదితరులు నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa