ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘కామసూత్ర’ కథతో వెబ్ సిరీస్‌లో సన్నీలియోన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2019, 03:03 PM

‘కామసూత్ర’ వెబ్ సిరీస్‌లో శృంగారతార సన్నీలియోన్ నటించనున్నట్టు సమాచారం. ఈ సిరీస్‌కు ఏక్తాకపూర్ దర్శకత్వం వహించనున్నట్టు బాలీవుడ్ సమాచారం. ‘కామసూత్ర’లో నటించాలంటూ ఏక్తాకపూర్ ఇప్పటికే సన్నీని సంప్రదించిందట. కథ విన్న సన్నీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందట. అయితే, ఈ విషయంలో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో సన్నీ-ఏక్తాకపూర్‌లు ‘రాగిణి-ఎంఎంఎస్’ సినిమా కోసం కలిసి పనిచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa