చిరుత’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన హీరోయిన్‌గా పరిచయమైంది నేహాశర్మ. వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా బాలీవుడ్లో బాగానే బిజీ అయ్యింది. తాజాగా కోలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్న నేహాశర్మ... సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లు మతులు పోగొడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa