బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన 'దురంధర్' సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై అంచనాలు నెలకొన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేయగా మరో వారం రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. సినిమా విడుదలకు ముందే రెండు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa