పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’పై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక భారీ పోలీస్ స్టేషన్ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్‌లోనే ప్రభాస్‌పై ఒక అదిరిపోయే ఎంట్రీ సాంగ్‌ను, యాక్షన్ ఎపిసోడ్‌లను చిత్రీకరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇది సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa