ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2025లో 500 కోట్ల వసూలు దాటిన సినిమాలివే

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 11:09 AM

ఈ ఏడాది అనేక సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే, ఏ ఒక్క తెలుగు సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరలేదు. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో తెలుగు చిత్రాలు లేకపోవడం గమనార్హం.  బాలీవుడ్ చిత్రాలైన 'ఛావా' (రూ. 807 కోట్లు), 'సైయర్' (రూ. 500 కోట్లు), 'కాంతార: అధ్యాయం 1' (దాదాపు రూ. 900 కోట్లు), 'ధురంధర్' (రూ. 500 కోట్లు దాటింది), రజనీకాంత్ నటించిన 'కూలీ' (రూ. 500+ కోట్లు) ఈ జాబితాలో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa