నటుడు మంచు మనోజ్ తన రెండవ ఇన్నింగ్స్‌లో కెరీర్‌పై తీవ్రంగా దృష్టి సారించారు. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. మంచు మనోజ్ కెరీర్ తొలినాళ్లలో ఆసక్తికరమైన చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. అయితే ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మనోజ్, ఇప్పుడు వాటిని అధిగమించి కెరీర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. “భైరవం” చిత్రంతో ప్రారంభమైన ఆయన రెండవ ఇన్నింగ్స్ మంచి జోష్ తీసుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa