ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' సినిమా నుంచి మరో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 27న హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ట్రైలర్ సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa