ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మన్మథుడు’కి 23 ఏళ్లు పూర్తి.. స్పెషల్ వీడియో

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 03:29 PM

తెలుగు సినీ పరిశ్రమలో నాగార్జున హీరోగా నటించిన 'మన్మథుడు' సినిమా విడుదలై నేటికి 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. కే. విజయభాస్కర్ దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భారీ విజయం సాధించింది. సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాపై ఒక స్పెషల్ పోస్టర్ వీడియోను విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa