ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనం సినిమా కథా రచనపై హర్షవర్ధన్ ఆసక్తికర విషయాలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 02, 2026, 06:26 PM

టాలీవుడ్ నటుడు, రచయిత హర్షవర్ధన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మనం' సినిమా కథా రచన వెనుక జరిగిన ఆసక్తికర  ఘటనలను పంచుకున్నారు. మూడు తరాల కథను కలిపి రాయడం ఒక పెద్ద సవాలని, దర్శకుడు విక్రమ్ కుమార్ తనపై పెట్టుకున్న నమ్మకంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా కావడంతో, నాగార్జున స్క్రిప్ట్ విషయంలో రాజీ పడలేదని, కథను సాధారణ ప్రేక్షకులకు సైతం సులభంగా అర్థమయ్యేలా చేయడమే తన లక్ష్యమని హర్షవర్ధన్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa