ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘వారణాసి’పై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 07:27 PM

రాజమౌళి–మహేష్‌బాబు కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్ చేశారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ సినిమాలో నటించడం తన కెరీర్‌లోనే విభిన్న అనుభవమని తెలిపారు. రాజమౌళి–మహేష్‌బాబు కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్ చేశారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ సినిమాలో నటించడం తన కెరీర్‌లోనే విభిన్న అనుభవమని తెలిపారు. తనకు తెలుగు రాకపోయినా రాజమౌళి సహకారంతో డైలాగ్స్‌ను అర్థం చేసుకుని చెప్పగలుగుతున్నానని చెప్పారు. ప్రతి మాట భావం, టోన్‌ను రాజమౌళి వివరంగా చెప్పడం వల్ల అదనపు పెర్ఫార్మెన్స్ లేయర్ లభిస్తోందన్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa