యంగ్ హీరో నిఖిల్ , లావణ్య త్రిపాఠి నటించిన ‘అర్జున్ సురవరం’ గత కొద్దీ నెలలుగా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ కే పరిమితం అయినా సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప సినిమా మాత్రం రిలీజ్ కావడం లేదు. ఇక ఈ సినిమా రిలీజ్ కాదని అంత ఫిక్స్ అయినా నేపథ్యంలో నిఖిల్ ఈ సినిమా రిలీజ్ అప్డేట్ ఇచ్చి మరోసారి ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసాడు.
ఇన్నాళ్లు మిమల్ని వెయిట్ చేయించానని తెలుసు.. ఓపికగా ఎదురుచూసినందుకు థాంక్స్ అంటూ అభిమానుల్ని ఉద్దేశించి అన్నారు. మరి ఆ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు.
Side Side Side please... Date Dorikesindochh #Announcement #ThisWeek #ArjunSuravaram pic.twitter.com/fWhlAAuZYq
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 29, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa