పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో AA23 సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే మిలియన్ల కొద్దీ రీల్స్, రింగ్‌టోన్‌లు ఈ మ్యూజిక్‌తో ట్రెండ్ అవుతున్నాయి. షూటింగ్ ప్రారంభం కాకుండానే సినిమా హిట్ టాక్ తెచ్చుకుందని అభిమానులు సంబరపడుతున్నారు. అట్లీ సినిమా తర్వాత బన్నీ కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి సారించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa