ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరణ్‌ ఛాతీపై తేజస్వి టాటూ.. అభిమానులు ఫిదా

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 11:47 AM

బాలీవుడ్ నటుడు కరణ్‌ కుంద్రా తన ప్రియురాలు తేజస్వి ప్రకాశ్‌ ముఖాన్ని ఛాతీపై పచ్చబొట్టుగా వేయించుకున్నారు. అయితే ఇది శాశ్వత టాటూ కాదని, తేజస్వి నటించిన వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా తాత్కాలికంగా వేయించుకున్నానని కరణ్‌ తెలిపారు. బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో వీరి ప్రేమాయణం మొదలైంది. 2022లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. వీరిద్దరూ విడిపోయారనే వార్తలను కరణ్‌, తేజస్వి ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa