విజయ్ దేవరకొండ నిర్మాతగా 'మీకు మాత్రమే చెప్తా' రూపొందింది. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రధారిగా నిర్మితమైన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ .. వాణి భోజన్ .. అభినవ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాకి షమ్మీర్ సుల్తాన్ దర్శకుడిగా వ్యవహరించాడు. పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకుంటున్నాయి. నవంబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa