ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భైరాదేవి ఫస్ట్ లుక్ అదిరిందిగా...

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2019, 08:46 AM

షమిక ఎంటర్ప్రైజెస్ పతాకంపై H.D కుమార స్వామి సమర్పణలో రాధిక కుమార స్వామి నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం భైరాదేవి. ఈ చిత్రానికి కథ – స్క్రీన్ ప్లే – మాటలు పాటలు – దర్శకత్వం శ్రీజై. హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ తో మొట్టమొదటి సారిగా ఫీమేల్ అఘోరా కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం ఇది. రమేష్ అరవింద్, బొమ్మాలి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషించారు. బెంగుళూరు ఈ చిత్రం కోసం కోటి నర్ర ఖర్చుతో పెద్ద సెట్ నిర్మించారు. ఈ సెట్ లో రాధిక కుమార స్వామికి సంభందించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది.   దాదాపు 20 కోట్ల వ్యయంతో  కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్. గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదల చేసి . నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శక. నిర్మాతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa