పర్యావరణ పరిరక్షణ కోసం సినీ, రాజకీయ ప్రముఖులు ఇటీవల గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటుతూ మరికొందరిని నామినేట్ చేస్తున్నారు ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సినీ నటి సాయిపల్లవి విసిరిన చాలెంజ్‌ను నటుడు రానా స్వీకరించాడు.
నటుడు అక్కినేని అఖిల్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన వరుణ్‌తేజ్ మొక్కలు నాటి నటి సాయిపల్లవి, తమన్నాలకు చాలెంజ్ విసిరగా దానిని స్వీ కరించిన సాయిపల్లవి ఓ మొక్కను నాటి టాలీవుడ్ నటుడు రానా, నటి సమంతలను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసింది. సాయిపల్లవి చాలెంజ్‌ను స్వీకరించిన రానా ‘ఓకే బాస్’ అనిబదులిచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa