బాపుబొమ్మ అంటే ఒకప్పుడు ఎవరు గుర్తొచ్చే వారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ప్రణీత గుర్తొస్తుంది. ఐదేళ్ల కింద "అత్తారింటికి దారేది"లో ఈ భామ బాపుబొమ్మగా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా ఎందుకో తెలియదు. తెలుగులో ఈ భామ స్టార్ కాలేకపోయింది. అయితే "అత్తారింటికి దారేది" ఇచ్చిన ఊపులో వరసగా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా ఫిక్సైపోయింది, కానీ స్టార్ మాత్రం కాలేదు. అయితే ప్రణీత హాట్ ఫోటోషూట్స్‌తో వీలున్నప్పుడల్లా అభిమానులను అలరిస్తూనే ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa