ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలియా భట్-సంజయ్ లీలా భన్సాలీ కాంబినేష‌న్‌లో గంగూబాయి కతియావాడి

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2019, 07:28 PM

ఈద్ 2020 సందర్భంగా విడుదల చేసేలా సల్మాన్ ఖాన్ , అలియా భట్ లతో  ఇన్-షా-అల్లాహ్ సినిమా ప్ర‌క‌టించిన  ద‌ర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దాన్ని వాయిదా వేసిన‌ట్టే క‌నిపిస్తోంది. తాజాగా ఆయ‌న 


 అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర ధారిగా  గంగూబాయి కతియావాడి చిత్రం తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నారు. ఈ చిత్రాన్ని  భన్సాలీ ప్రొడక్షన్స్- జయంతి లాల్ గడా సార‌ధ్యంలోని పెన్ ఇండియా లిమిటెడ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రణవీర్ సింగ్ అతిధి పాత్రలో ఉండవచ్చని తెలుస్తొంది. ఈ సినిమా సెప్టెంబర్ 11, 2020 న విడుదలవుతుందని యూనిట్ వ‌ర్గాలు చెపుతున్నాయి.   


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa