ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తున్న మాళవికా శర్మ

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2019, 03:36 PM

లా చదివి... మోడల్‌గా కెరీర్ ప్రారంభించి... నటిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ముంబై బ్యూటీ మాళవికా శర్మ. చిన్నప్పటి నుంచే బుల్లితెరపై నటించిన ఈ మరాఠా బ్యూటీ... 2018లో నేల టికెట్ సినిమాలో రవితేజ సరసన నటించింది. టాలీవుడ్‌తోపాటూ... టీవీ యాడ్స్‌లోనూ తళుక్కుమంటోంది. అమాయకంగా చూస్తూ... హాట్ ఫొటోలతో కవ్వించే ఈ బ్యూటీకి... సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగే ఉంది. ఇన్‌స్టాగ్రాంలో దాదాపు 6 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. కుక్కలంటే తెగ ఇష్టపడే ఈ బ్యూటీ... వైల్డ్ లైఫ్ అంటే పడిచస్తుంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa