స్టార్ కమెడియన్ అలీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో స్వస్థలం రాజమహేంద్రవరంలో కన్నుమూశారు. రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో ఆమె మరణించారు. అలీ రాంచీలో ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. సమాచారం అందుకున్న అలీ హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరాడు. రాజమండ్రి నుంచి జైతన్ బీబీ మృతదేహాన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్ తీసుకువస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa