బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నాడు. రాష్ట్రపతి కార్యాలయంలో రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా ఈ అవార్డుని అందుకున్నాడు బిగ్ బీ. ఈ నేపథ్యంలో.. అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు.'మీరే స్ఫూర్తి అంటూనే మై హీరో.. కంగ్రాచ్యులేషన్స్ పా.. వీ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యు.. ఐ లవ్ యు' అంటూ వ్యాఖ్యానించారు. తన కుటుంబం ఎంతగానో గర్వపడుతుందనీ, తన భావోద్వేగాలను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa