'బాహుబలి' సినిమాతో ప్రపంచంలోని అందరికి పరిచయం అయ్యా అని.. ఆ తర్వాత ఎన్నో మార్పులొచ్చాయని ఇక 'బాహుబలి' తర్వాత కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా చెబుతుంది తమన్నా. అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక తనకి పూర్తిస్థాయి నృత్యంతో కూడిన సినిమా చెయ్యాలని ఉందని.. ఆ కోరిక త్వరలోనే నెరవేరుతుందేమో చూద్దామంటుంది. ప్లాప్ వస్తే కుంగిపోయి.. హిట్ వస్తే పండగ చేసుకోకూడదని.. ప్లాప్, హిట్ లను బేరీజు వేసుకుంటే కెరీర్ సాఫీగా సాగుతుంది అని చెబుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa