బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, నేహా ధూపియా వంటి వాళ్లతో కలిసి దేవి అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది నటి శృతిహాసన్. ఒకే తరహా సమస్యతో పోరాడుతున్న తొమ్మిది మంది యువతులు కలసికట్టుగా ఆ సమస్యను ఎలా ఎదుర్కున్నారు అన్న అంశం ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మితమైంది. ప్రియాంక బెనర్జీ దర్శకత్వంలో ఈ లఘు చిత్రం రూపొందుతుంది. కాగా ఈ షార్ట్ ఫిల్మ్ ని మార్చి 8న విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa