మహేష్ బాబు సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఈ భామ ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అది అలా ఉంటే కియారా తాజాగా బ్రైడల్ లుక్‌లో ఓ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa