‘పందెంకోడి, గుడుంబా శంకర్, అమ్మాయి బాగుంది, భద్ర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్. నిండు తెలుగుదనంతో.. ఎప్పుడు ముఖం మీద చెరగని చిరునవ్వుతో సినీ అభిమానుల మనసు దోచుకుంది ఈ అమ్మడు. 2004లో మలయాళీ చిత్రం 'పాదమ్ ఒన్ను: ఒరు విలాపమ్'లో ప్రదర్శించిన నటనకు గాను జాతీయ ఉత్తమనటి అవార్డు పొందింది. కొద్ది సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా వున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ మరలా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని కోరుకుంటూ 'మీరా జాస్మిన్' కు జన్మదిన శుభాకాంక్షలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa