హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి వాలంటైన్స్ డే స్పెషల్ గా విడుదల చేసిన ‘ఏయ్ పిల్లా’ మ్యూజికల్ ప్రివ్యూ (1 మినిట్ వీడియో సాంగ్) కు మంచి రెస్సాన్స్ వస్తుంది. ఫస్ట్ కిస్ ఫీలింగ్ ని నాగచైతన్య పలకించిన నటన మంచి రెస్సాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ప్రివ్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటంతో.. నాగచైతన్య శేఖర్ కమ్ములకు ఓ ఖరీదైన గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ గిప్ట్ గురించి శేఖర్ కమ్ముల ట్వీట్ చేస్తూ.. ‘స్పెషల్ గిఫ్ట్ అందించినందుకు థాంక్స్. ఈ గిఫ్ట్‌తో నన్ను టచ్ చేశావ్.. నెట్స్ టీజర్‌కి మరో గిఫ్ట్‌ను రెడీ చేసుకో అని శేఖర్ కమ్ముల పోస్ట్ చేశారు. కాగా ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
Thank u Chay for this lovely gesture. Touched.
Next teaser ki inko gift ready chesko @chay_akkinenihttps://t.co/SngXLmrHJ7 pic.twitter.com/RCeLPe20Uv
— Sekhar Kammula (@sekharkammula) February 15, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa